- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దుపై కాంగ్రెస్ నిరసన..
by Kalyani |

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వ రద్దుకు నిరసనగా కాంగ్రెస్ పిలుపు మేరకు జగిత్యాల కాంగ్రెస్ నాయకులు నిరాహారదీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిన రోజును దేశ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రజల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ నాయకులను చూసి ఓర్వలేకనే కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story