- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > రూ.500 కోట్లు బాకీపడ్డ సీఎం కేసీఆర్.. ముక్కుపిండి వసూలు చేస్తామన్న బీజేపీ
రూ.500 కోట్లు బాకీపడ్డ సీఎం కేసీఆర్.. ముక్కుపిండి వసూలు చేస్తామన్న బీజేపీ
by Disha News Desk |
X
దిశ,చందుర్తి: రాజన్న ఆలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాకీపడ్డారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆలయానికి కేసీఆర్ రూ.500 కోట్లు బాకీ పడ్డారని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాజన్న ఆలయానికి ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని అన్న విషయాన్ని గుర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం వేములవాడ రాజన్న ఆలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని, అందరూ హాజరయ్యి ఆ ధర్నా విజయవంతం చేయాలని కోరారు. రాజన్న ఆలయానికి ముఖ్యమంత్రి బాకీపడ్డ రూ.500 కోట్లను ముక్కుపిండి వసూలు చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మార్త సత్తయ్య, సిరికొండ శ్రీనివాస్, పోంచెట్టి రాకేశ్, వెంకట్ రెడ్డి, హన్మయచారి, మల్లేశం, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story