- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్

X
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ శనివారం నియామకయ్యారు. రాష్ట్రంలో 26 డీసీసీ ప్రెసిడెంట్ల పేర్లను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రెస్ రీలీజ్ చేశారు. ఆ లిస్టులో రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్ పేరు ఉంది. ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్బంగా కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.
Next Story