నగరంలో ఐటీ పంజా.. ప్రముఖ బిల్డర్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు

by samatah |   ( Updated:2022-12-06 03:12:42.0  )
నగరంలో ఐటీ పంజా.. ప్రముఖ బిల్డర్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐటీ దూకుడు పెంచింది. మంగళ వారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో సోదాలు మొదలు పెట్టింది. మొత్తం 15 చోట్ల ఐడీ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో ఐటీ సోదాలు చేస్తుంది. జూబ్లీహిల్స్‌లో కాంట్రాక్టర్ జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే వంశీ రామ్ బిల్డర్ సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఐటీ అధికారులు నగరంలో దూకుడు పెంచడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయంశంగా మారింది.

ఇవి కూడా చదవండి : నేడే విచారణ.. సీబీఐ టీమ్‌కు ఊహించని షాకిచ్చేందుకు సిద్ధమైన MLC కవిత?

Advertisement

Next Story

Most Viewed