- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా? జైనూర్ ఘటనపై బండి సంజయ్ ఆవేదన
దిశ, డైనమిక్ బ్యూరో: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్దూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జైనూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తాజాగా గాంధీలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు.
ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైనూర్ ఘటనలో బాధితురాలిని పరామర్శించిన తర్వాత ఆమె ముఖంపై ఉన్న గాయాలను చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జైనూరులో దుకాణాలు దగ్దమయ్యాయని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. మహిళల మాన ప్రాణాల కంటే ఫర్నీచర్ ముఖ్యమా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎక్స్‌లో ఇవాళ ఫోటోలను పంచుకున్నారు.