- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రికార్డు స్థాయిలో పెట్టుబడులు.. కేటీఆర్ పై కేసీఆర్ రియాక్షన్ !
దిశ వెబ్ డెస్క్: రేవంత్ దావోస్ పర్యటనలో భాగంగా రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడంతో కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. అలాగే కేటీఆర్ పై కేసీఆర్ రియాక్షన్ కి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
7జీ బృందావన కాలనీ సినిమాలో తండ్రి కొడుకును కొడుతున్న వీడియోకి కేసీఆర్, కేటీఆర్, కవిత పేర్లు జత చేసి, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే అత్యధిక పెట్టుబడులు అని ఉన్న పేపర్ క్లిప్పింగ్ దానిపై ఉంచారు. ఇందులో కేసీఆర్ తలబాదుకుంటూ వెళ్లి కేటీఆర్ ను కొడుతున్నట్లుగా, అది చూసి కవిత ఏడుస్తున్నట్లుగా ఉండటంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నవ్వులు పూయిస్తున్నారు. అంతేగాక ఇతరులకి షేర్ చేసి తెగ ఆనందపడిపోతున్నారు. ఇక దీనిపై కేటీఆర్ జల్సాలు చేసి వచ్చేటోడు.. రేవంత్ రెడ్డి పెట్టుబడులతో వస్తుండు అని, ప్రస్తుతం కేటీఆర్ ఇంట్లో ఇదే పరిస్థితి కావొచ్చు అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.