- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి
by GSrikanth |
X
దిశ, కోనరావుపేట: దక్షణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుండి స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున డిప్యూటీ ఈవో హరింద్రనాథ్ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
Advertisement
Next Story