- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్లో భారీగా చేరికలు
by Rajesh |
X
దిశ, కామారెడ్డి : ప్రభుత్వ సలహాదారులు, టీపీసీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ సమక్షంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందూప్రియా చంద్ర శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ చాట్ల వంశీ, జూలూరి సుధాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. తెలంగాణ రాష్ట్ర చేనేత ఐఖ్య వేదిక ఉపాధ్యక్షులు, కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సబ్బని హరికృష్ణ, రాష్ట్ర బీసీ సంఘం కామారెడ్డి టౌన్ అధ్యక్షులు, కొత్త దేవుని పల్లి పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి జొర్రీగల నర్సయ్య, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు వేముల బలరాం మాదిగ, తెలంగాణ చేనేత ఐఖ్య వేదిక డైరెక్టర్ మామిడాల వెంకటస్వామి, పట్టణ పద్మశాలి మాజీ సహాయ కార్యదర్శి పాగల రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Advertisement
Next Story