- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐఐటీ హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐఐటీ హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఐఐటీ హైదరాబాద్‌కు స్థానం దక్కింది. భారత్‌లో టాప్ వర్సిటీగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిలవగా.. ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ హైదరాబాద్ 201-600 ర్యాంకుల కేటగిరీలో నిలిచింది.
ఇక ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీలలో హార్వర్డ్ యూనివర్సిటీ తొలి స్థానంలో నిలవగా.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ రెండో స్థానంలో ఉంది. ఇక అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Advertisement
Next Story