- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగ్గురికి జైలు శిక్షతో పాటు రూ. 50 జరిమానా..
X
దిశ, కార్వాన్ : అర్ధరాత్రుల్లో షాపును నడుపుతున్న ముగ్గురిపై న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించిన సంఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస చారి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్ టేక్డి ప్రాంతానికి చెందిన అలోక్ కుమార్(25), రజత్కుమార్(20), అకాష్(19)లు ఈ నెల 15న నియమ నిబంధనలను గాలికి వదిలి తెల్లవారు జామున 3 గంటల 23 నిమిషాల వరకు 24/7 జోమాటో షాపు ను తెరిచి ఉంచారు. ఈ క్రమంలో ఎస్ఐ శ్వేత వారి ముగ్గురిని అరెస్టు చేసి న్యాయ స్థానం ముందు బుధవారం హాజరు పరిచారు. కాగా మూడవ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒకొక్కరికి 50 రూపాయల జరిమానాను విధించినట్లు ఆయన తెలిపారు.
Advertisement
Next Story