- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ రమేష్
by Kalyani |
X
దిశ, ఎల్బీనగర్ : తన ఆటోలో ప్రయాణించిన ప్రయాణికురాలు సుమారు మూడు లక్షల రూపాయలు విలువగల మూడున్నర తులాల బంగారు గొలుసు, ఒక లాప్టాప్ మర్చిపోవడం తో ఆటో డ్రైవర్ రమేష్ గమనించి వనస్థలిపురం పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే సుమాంజలి అనే మహిళ రాపిడ్ ఆటోని బుక్ చేసుకుని, ఆటోలో హయత్ నగర్ నుంచి వనస్థలిపురం పిస్తా హౌస్ హోటల్ కు వచ్చింది. క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ పే ద్వారా డబ్బులు కొట్టి తిరిగి హోటల్ కి వెళ్ళింది . పిస్తా హౌస్ నుండి కొద్ది దూరం వెళ్లిన ఆటో డ్రైవర్ రమేష్ తమ ఆటోలో మర్చిపోయిన బ్యాగులను గమనించి వనస్థలిపురం పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ రమేష్ నిజాయితీని నిరూపించుకున్నందుకు వనస్థలిపురం సీఐ శ్రీనివాస్ ,డీఐ ముఖ్య రాజేష్ లు ఆటో డ్రైవర్ రమేష్ ను అభినందించారు.
Advertisement
Next Story