- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. MLA Kaleru Venkatesh
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. MLA Kaleru Venkatesh
X
దిశ, నల్లకుంట: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లకుంట డివిజన్ టీఆర్టీ క్వార్టర్స్ లో ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. అసోసియేషన్ జాతీయ చైర్మన్ ఆనందం రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రోగులకు ఈ సందర్భంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటేష్ మాట్లాడుతూ.. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి వైద్య చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి విండో ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story