- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూకట్పల్లిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్ హైద్రాబాద్ లో తమ 12వ షోరూమ్ ను కూకట్ పల్లిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజాదేవి, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఎండీ ఇండియా ఆపరేషన్స్ అషర్ తదితరులు హాజరై షో రూమ్ ను ప్రారంభించారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వివిధ డిజైన్లలో జెవెలరీ లభిస్తుందని షోరూమ్ ప్రతినిధులు తెలిపారు.
పెళ్లి, శారీ ఫంక్షన్ వంటి ఎన్నో శుభకార్యాలకు నగలు లభిస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ సోమాజిగూడ స్టోర్ హెడ్ షరీఫ్ కె, కూకట్ పల్లి స్టోర్ హెడ్స్ షానిబ్ కె, శ్రీనివాస్, మేనేజ్ మెంట్ టీం సభ్యులు, విశిష్ట అతిథులు, వినియోగదారులు తదితరులు హాజరయ్యారు.
Advertisement
Next Story