- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరిగిన ఇన్ ఫ్లో.. ప్రమాదపు అంచున జంట జలాశయాలు..!
X
దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరవాసుల దాహార్తి తీర్చే జంట జలాశయాలకు క్రమంగా ఇన్ ఫ్లో పెరుగుతుంది. నాలుగు గేట్లు నెత్తి దిగువకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న అధికారులు.. ఈ రోజు సాయంత్రం కల్లా మరిన్ని గేట్లను తెరిచే అవకాశం ఉంది. ఉస్మాన్ సాగర్ (Osman Sagar) కు వస్తున్న ఇన్ ఫ్లో 1600 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో కేవలం 852 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌కు ప్రస్తుత ఇన్ ఫ్లో 3 వేల క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్ ఫ్లో కేవలం 2750 క్యూసెక్కులుగా ఉంది. ఈ రెండు జలాశయాలకు వస్తున్న వరద ఇన్ ఫ్లో తగ్గకపోవడంతో సాయంత్రం కల్లా మరిన్ని గేట్లను ఎత్తి అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read More: పెరిగిన ఇన్ ఫ్లో.. ప్రమాదపు అంచున జంట జలాశయాలు..!
Advertisement
Next Story