- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Himayat Sagar : జలాశయం నాలుగు గేట్లు బంద్.. రెండు గేట్లు ఎత్తి 1340 క్యూసెక్కుల నీరు విడుదల
Himayat Sagar : జలాశయం నాలుగు గేట్లు బంద్.. రెండు గేట్లు ఎత్తి 1340 క్యూసెక్కుల నీరు విడుదల
X
దిశ సిటీ బ్యూరో: మహా నగరవాసుల దాహార్తి తీరుస్తున్న జంట జలాశయాలకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతుంది. హిమాయత్ సాగర్ జలాశయానికి చెందినఆరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు.. రెండు రోజులుగా వర్షం పడకపోవడం.. పై నుంచి ఎటువంటి నీరు రాక పోతుండటంతో నాలుగు గేట్లు మూసివేసి రెండు గేట్ల ద్వారా 1340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ నగర్ ప్రస్తుత నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Next Story