- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Breaking News : లవ్ మ్యారేజికి అడ్డు వస్తున్నాడని యువకుడి కాల్పులు
Breaking News : లవ్ మ్యారేజికి అడ్డు వస్తున్నాడని యువకుడి కాల్పులు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : లవ్ మ్యారేజికి అడ్డువస్తున్నాడని కాల్పులు జరిపిన ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది. నగరంలోని సరూర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ పేటకు చెందిన బల్వీందర్ సింగ్, సరూర్ నగర్లోని ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఇటీవల సదరు యువతిని తల్లిదండ్రులు అమెరికా పంపించారు. ఈ క్రమంలో ఆదివారం యువతి ఇంటికి వెళ్లిన బల్వీందర్ యువతి తండ్రి ఆనంద్ తో గొడవ పడ్డాడు. కోపంతో తనవెంట తెచ్చుకున్న ఎయిర్ గన్ తో ఆనంద్ పై కాల్పులు జరపగా.. బుల్లెట్ అతడి కంట్లోనుంచి దూసుకుపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆనంద్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story