- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంజాగుట్టలోని వైట్ హౌస్‌లో స్వల్ప అగ్నిప్రమాదం..
by Aamani |
X
దిశ,ఖైరతాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి వైట్ హౌస్ లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారంగా పంజాగుట్ట లోకి వైట్ హౌస్ బ్లాక్ 1 భవనంలో గల మధు కిచెన్ హోటల్ లో చెఫ్ వంటలు చేస్తుండగా వంట గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ తెలిపారు.
Advertisement
Next Story