- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్-బెంగళూరు హైవే.. భారీగా ట్రాఫిక్ జామ్
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహాదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తొండుపల్లి హైవే టోల్‌గేట్ సమీపంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు ట్రాఫిక్‌లో నిలిచిపోవడంతో వాహనదారులకు పట్ట పగలే చుక్కలు కనిపించాయి. దీంతో రంగంలోని దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్రమమబద్ధీరించేందుకు చర్యలు చేపట్టారు.
అయితే నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మాణ పనులు నత్త నడకగా సాగుతుండటంతో గత ఆరు నెలలుగా ట్రాఫిక్ సమస్యగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
Next Story