- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD : టెలిగ్రామ్ యూజర్స్‌కు రూ.2.5 కోట్ల కుచ్చుటోపి
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సైబర్ మోసం వెలుగు చూసింది. టెలిగ్రామ్ యాప్ యూజర్స్ టార్గెట్‌గా సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. యువతుల ఫోటోలు ఎరవేసి ట్రాప్ చేసిన ముఠా నగరంలో ఆరుగురు బాధితులను నిలువునా ముంచింది. మొత్తం రూ.2.5 కోట్లకు పైగా చీటర్స్ బాధితుల నుంచి వసూలు చేసినట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని ట్రాప్ చేసి రూ.8లక్షలను ముఠా కాజేసింది. యూట్యూబ్ వీడియోలు, యాడ్స్ క్లిక్ చేస్తే లక్షల్లో కమిషన్ అంటూ మోసగాళ్లు వల వేస్తున్నారు.
Advertisement
Next Story