- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD Rains: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..జలమయమైన లోతట్టు ప్రాంతాలు..!
X
దిశ, వెబ్‌డెస్క్:బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం(low pressure) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణ(TG)లోని హైదరాబాద్(HYD)నగరంలో వర్షం దంచి కొడుతోంది. హబ్సిగూడ, చందానగర్, మియాపూర్, లింగంపల్లి, కోఠి, హబిడ్స్,నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్,మలక్ పేట్,చార్మినార్,చంద్రాయణగుట్ట తదిదర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.వరదనీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.భారీ వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు.లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,అవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
Advertisement
Next Story