- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
HYD : ట్యాంక్ బండ్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్లి కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అయితే కారు ప్రమాదం చేసిన వారిని పోలీసులు మైనర్లుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కారును సీజ్ చేసిన పోలీసులు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story