Fish food festival : నేడు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-08 09:39:14.0  )
Fish food festival : నేడు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: మృతశిర కార్తెను పురస్కరించుకుని హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఫిష్ ఫెస్టివల్ -2023 నిర్వహించనున్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఫిష్ ఫెస్టివల్ జరగనుంది. 8, 9, 10 తేదీలతో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. రంగారెడ్డి జిల్లా స్థాయి ఫిఫ్ ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మహిళా సహకార సంఘాల ఆధ్వర్యంలో చేప వంటకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. జంట నగరాల వాసులను ఈ మూడు రోజులు ఫుడ్ ఫెస్టివల్ అలరించనుంది. స్టేడియంలో మొత్తం 20 స్టాల్స్ ఏర్పాటు చేశారు. దశాబ్ధి ఉత్సవాల వేళ నోరూరించే చేప వంటకాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Read more:

ఫిష్ ఫెస్టివల్ ప్రారంభం.. మృగశిర కార్తె విశిష్టత ఇదే!

మృగశిర కార్తె రోజున చేపలు ఎందుకు తింటారో తెలుసా?

గొంతులో చేప ముళ్లు ఇరుక్కుందా.. అయితే ఈ టిప్స్‌ను ఫాలో అవ్వాల్సిందే..!

Advertisement

Next Story

Most Viewed