- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌దే గెలుపని జోస్యం చెప్పిన హిప్పో.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలో US presidential elections ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కమలా హారీస్, డోనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారని ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో హిప్పో 'మూ డెంగ్' చెప్పేసింది. మన దగ్గర చిలక జోస్యం ఎలాగో.. విదేశాల్లో జంతువులతో రకరకాల పద్ధతుల్లో జ్యోస్యం చెప్పిస్తుంటారు. జ్యోతిష్యంలో పాపులర్ అయిన Thailand థాయిలాండ్‌లోని ఖావో ఖీవో జూకు చెందిన hippo Moo Deng హిప్పో 'మూ డెంగ్' నిన్న రెండు ఫ్రూట్ కేక్‌లలో ఒకదానిపై Republican candidate Donald Trump డొనాల్డ్ ట్రంప్, మరొక దానిపై Democratic rival Kamala Harris కమల హారిస్‌ల పేర్లు రాసి పెట్టగా ట్రంప్ పేరు ఉన్న కేక్‌ను హిప్పో 'మూ డెంగ్' తినేసింది.
మూడెంగ్ ట్రంప్ పేరున్న కేక్‌ను తినేయడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయనే గెలుస్తారని విశ్వస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. కాగా, ఇవాళ మంగళవారం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా టైమింగ్స్ ప్రకారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతోంది. ఇక పోలింగ్ ప్రాథమిక ఫలితాలు వెంటనే వెలువడిన.. తుది ఫలితాలు వెలువడేసరికి పోటీ తీవ్రతను బట్టి ఒకటి లేదా రెండు రోజులు సమయం పడుతుంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్ అంచనాల ప్రకారం కొంచెం అటు ఇటుగా ఇద్దరు సమానంగానే ఉండటం గమనార్హం.