- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై వీడనున్న సస్పెన్స్.. నేడే హైకోర్టు తీర్పు
X
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై సస్పెన్స్‌కి ఈ రోజు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, పరీక్ష రద్దు చేయాలని 10కి పైగా అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ఈ రోజు (మంగళవారం) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే అనేక పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నెల 21 నుంచి అంటే మరో 6 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో న్యాయస్థానం తీర్పు కీలకంగా మారింది. ఈ తీర్పుపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Advertisement
Next Story