- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఎప్పటినుంచంటే..?
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణం విభాగం తెలిపింది. మార్చి నెల సగంలో ఉండగానే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతులు భయందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో అని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 15 నుంచి తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్రంలో తూర్పు ఆగ్నేయ గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 16, 17 తేదిల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17 వ తేదిన ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం పేర్కొంది.
Advertisement
Next Story