- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. కొన్నిచోట్ల వడగళ్లు
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపగా సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన దంచి కొట్టింది. నాంపల్లి, హైకోర్టు, లక్డీకపూల్, ఆబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, బేగంబజార్, సుల్తాన్ బజార్, కోఠీ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవగా చంచల్ గూడ, సైబాదాద్, చంపాపేట్, హిమాయత్ నగ్, బాలాపూర్, కర్మన్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, చార్మినార్, రాజేంద్ర నగర్, నాంపల్లి, ఖైరతాబాద్ లో లో వానా దంచికొట్టింది. కాగా ఉదయం నుంచి ఎండలతో విలవిలలాడిన నగర ప్రజలకు వాతావరణం చల్లబడటంతో ఉపశమనం లభించినట్లైంది.
Advertisement
Next Story