- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెల్త్ బులెటిన్ రిలీజ్.. వైద్యులు ఏం చెప్పారంటే..?
by Satheesh |

X
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ అధికారులు స్పష్టంచేశారు. చాతిలో నొప్పి కారణంగా ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కాగా ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ ఆస్పత్రి మీడియా సెల్ ఇన్ చార్జి, డాక్టర్ రిమా దాదా స్పష్టంచేశారు.
Next Story