- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao: 13 నెలలు అవుతున్నా మొదటి హామీకే దిక్కులేదు
by Ramesh Goud |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7న 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రమాణస్వీకారం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం పదవిలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెల ₹2500 ఇస్తామని చెప్పిన మొట్టమొదటి హామీకే దిక్కులేకుండా పోయిందని మాజీ మంత్రి తన్నీరుహరీష్ రావు మండిపడ్డారు. షేమ్ అంటూ సోమవారం ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. 2024 డిసెంబర్ 9న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేఎంఎం ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారం ‘మాయీ సమ్మాన్’ పథకం కింద నెలకు ₹2,500 మహిళలకు ఇస్తున్నారన్నారు.
Advertisement
Next Story