- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓర్వలేకే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు: ప్రభుత్వ విప్ శ్రీనివాస్
by karthikeya |
X
దిశ, వెబ్‌డెస్క్: వరదబాధితులకు ప్రభుత్వం అండగా ఉంటూ అనుక్షణం సహాయ సహకారాలు అందిస్తోందని, అది చూసి ఓర్వలేకనే కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao)లు విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Telangana Govt VIP Adi Srinivas) అన్నారు. కొద్ది రోజులుగా తెలంగాణ (Telangana) జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని, బాధితులను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయడం జరిగిందని, కేంద్రానికి కూడా నివేదిక పంపించడం జరిగిందని తెలిపారు.
Advertisement
Next Story