- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: ఈ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అయితే బ్యాంకులకు ప్రతి వారానికి రెండు రోజులు సెలవులు అందించాలని అనుకుంటున్నారట. ఈ హాలిడేస్ అమలులోకి వచ్చాక.. వారి పని వేళలు కూడా పెరుగుతాయి. కాగా రోజుకు 40 నిమిషాలు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ సూత్రపాయ ఆమోదం తెలిపాయి. తొందర్లోనే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.
కాగా బ్యాంకులకు(మే) ఈ నెలలో 11 రోజులు హాలిడేస్ ఉన్నాయి. మే 7వ తేదీన ఆదివారం, 13న రెండో శనివారం, 14న, 21న ఆదివారం, 27న నాలుగో శనివారం, 28న ఆదివారం ఈ రోజుల్లో బ్యాంకులు ఎలాగూ పని చేయవు. అంతేకాకుండా బుద్ధ పూర్ణిమా, మహారాణా ప్రతాప్ జయంతి వంటి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఈ రోజుల్లో కూడా బ్యాంకుల పని చేయవు. ఇలా బ్యాంకులు మొత్తంగా మే నెలలో ఇంకా 11 రోజులు సెలవులు ఉన్నాయి.