- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Good News:డ్వాక్రా మహిళలకు శుభవార్త ..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో కొలువుదీరిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కారు కీలక నిర్ణయాలతో ప్రజల మెప్పు పొందుతోంది. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే.. ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ప్రారంభించిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కొక్క గ్యారంటీ ప్రారంభించుకుంటూ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటో(Electric Auto)లు పంపీణీ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న జనగామ(Janagama) జిల్లా పాలకుర్తి(Palakurthi)లో ఓ మహిళకు ఎలక్ట్రిక్ ఆటోను పంపీణీ చేశారు. పొదుపు సంఘంలో ఉన్న మహిళకు లేదా ఆమె కుటుంబం లో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ ఎలక్ట్రిక్ ఆటోను అందజేస్తారు. అయితే ప్రభుత్వం స్త్రీనిధి రుణం నుంచి ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసి ఇస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.