- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG TET-DSC: టెట్, డీఎస్సీ దరఖాస్తుదారులకు శుభవార్త
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: ఈ ఏడాది జరిగిన టీజీ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ పేపర్-1 లో 67.13 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 85,996 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2లో 34.18 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
ఈ క్రమంలో టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల టెట్-2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
Next Story