నీట్ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు గుడ్ న్యూస్

by GSrikanth |
నీట్ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఏడాది నీట్ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు మెటామైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ప్రారంభించబోయే సూపర్ 30 బ్యాచ్‌కు మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు చెప్పారు. కోచింగ్‌తో పాటు మెంటర్ షిప్, టెస్ట్ సిరీస్ సైతం అందించనున్నట్లు చెప్పారు. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం 7032264910 లేదా 8522958575 నంబర్ కు సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story