- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. పండుగకు 3 రోజుల ముందే ఆ డబ్బులు జమ
X
దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగకు మూడు రోజుల ముందే సింగరేణి కార్మికులకు ప్రభుత్వం స్వీట్ న్యూస్ చెప్పంది. పండగకు బోనస్ కింద ఇవ్వాల్సిన రూ.711 కోట్లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇది వరకు ప్రకటించిన విధంగానే సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అందించింది. శుక్రవారం ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కార్మికుల ఎకౌంట్లలో బోనస్ డబ్బులను జమ అయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.1.53 లక్షల బోనస్ ఇవ్వనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో సింగరేణిలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరబోతున్నది. మరో ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. పండుగకు ముందే ఖాతాల్లో నగదు జమ కావడంతో కార్మికులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story