- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ప్రభుత్వ బడుల్లో
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కాగా.. ఈ విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడులలో చదివే 16.82 లక్షల విద్యార్థులకు రాగిజావా అందించనుంది. ఈ మేరకు మధ్యాహ్న భోజనానికి అదనంగా ఏడాదిలో 110 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్‌ను కొనసాగించనుంది. దీంతో ప్రధానమంత్రి పోషణ్ పథకం అమలుకు రాష్ట్రం ఇటీవలే ఆమోదం తెలపడం జరిగింది. ఇందుకు రూ. 27.16 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేసి.. కేంద్రం 16.18 కోట్ల రూపాయలు, రాష్ట్రం రూ.11.58 కోట్లు భరించనున్నాయి. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story