- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్..
X
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటి వరకు నగదు లావాదేవీలు, రీఛార్జ్‌లు, ఇతర పేమెంట్ల కోసమే ఉపయోగించిన గూగుల్ పేలో ఇకపై సిబిల్ స్కోరును కూడా ఉచితంగా చూసుకోవచ్చని యూజర్లకు గూగుల్ పే శుభవార్త అందించింది. గతంలో కొందరికీ ఫీచర్ ఉండగా...ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. సిబిల్ స్కోరు 600 కంటే తక్కువగా ఉంటే బ్యాడ్‌గా , 750 కంటే ఎక్కువగా ఉంటే మెరుగైనదిగా పరిగణిస్తారు. కాగా సిబిల్ స్కోరు బాగుంటే బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు కూడా పొందవచ్చు.
Also Read..
Advertisement
Next Story