- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు అండగా బీజేపీ ఉందనే ధైర్యమివ్వండి : జేపీ నడ్డా
by samatah |
X
దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, రోజురోజుకూ జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలపై తెలంగాణ బీజేపీ ‘మహిళా గోస-బీజేపీ భరోసా’ పేరిట దీక్ష చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు చేపడుతున్న ఈ దీక్షపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
దీక్ష సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయం ఎంతో అభినందనీయమని నడ్డా కొనియాడారు. మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్ అంటూ జేపీ నడ్డా కితాబిచ్చారు. తెలంగాణ మహిళలకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలని బండి, డీకే అరుణకు నడ్డా సూచించారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం మరింతగా పోరాడాలని నేతలకు సూచించారు.
Advertisement
Next Story