రేవంతన్న అండగా నిలబడ్డాడు.. గద్దర్ కొడుకు సూర్య ఎమోషనల్ (వీడియో)

by Javid Pasha |   ( Updated:2023-12-13 15:52:42.0  )
రేవంతన్న అండగా నిలబడ్డాడు.. గద్దర్ కొడుకు సూర్య ఎమోషనల్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాయుద్ధ నౌక, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గద్దర్ తనయుడు సూర్యతో ‘దిశ’ ప్రత్యేకంగా సంభాషించింది. ఈ నేపథ్యంలో సూర్య ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి ప్రజల కోసం సర్వం త్యాగం చేశారని అన్నారు. మంచి చదువు, బాగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ.. అవేమీ వద్దనుకొని నాన్న ఉద్యమంలో, ప్రజాజీవితంలో గడిపారని గుర్తు చేసుకున్నారు. ఇక బతకంతా కష్టాలనేనని, తమకు రేవంత్ రెడ్డి అండగా నిలబడ్డారని అన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని అన్నారు. ఇంకా ఎన్నో విషయాలు ఆయన దిశతో పంచుకున్నారు. అవెంటో తెలియాలంటే కింది వీడియోను చూడాల్సిందే.

Advertisement

Next Story