- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదల బాధ తీర్చుతోన్న ఏకైన సీఎం కేసీఆర్: ప్రహ్లాద్
by GSrikanth |
X
దిశ, కొత్తగూడ: ఏ ప్రభుత్వాలు కూడా మన గోస గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, మన గోస చూడలేక అడగకుండానే ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్, ఏకైక సీఎం కేసీఆర్ అని ములుగు మాజీ టీఆర్ఎస్ ఇంచార్జీ, మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ అన్నారు. ఆదివారం కొత్తగూడ మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. అనంతరం సర్పంచ్ బానోత్ సుగుణ కిషన్ మాతృవినియోగం కావటంతో కుటుంబానికి పరమర్శించారు. బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగమల్లేశ్వర రావు, శ్రీను, తాటివారి ఏంపల్లి ఉప సర్పంచ్ గుగులోత్ సురేష్, కాసార్ల సాంబయ్య, అజ్మీరా రమేష్, తేజవత్ మురళి నాయక్, సంతోష్, దామెర అశోక్, నరేష్, అశోక్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story