- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు రుణ మాఫీ కాంగ్రెస్ పార్టీ విజయం: TPCC Chief Revanth Reddy
X
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే కేసీఆర్ రుణమాఫీ ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కలిసి రుణ మాఫీ గురించి డిమాండ్ చేసిందని, రుణ మాఫీ అమలు చేయకపోతే బ్యాంక్‌ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించినట్లు రేవంత్ గుర్తు చేశారు. దీంతో ఆందోళనకు గురైన కేసీఆర్ వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ 4 సంవత్సరాలు ఆలస్యం అయిందని, దీంతో వడ్డీలతో సహా చెల్లించాలన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ అందే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు.
Advertisement
Next Story