పొంగులేటితో ఈటల భేటీ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-04 07:01:21.0  )
పొంగులేటితో ఈటల భేటీ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బీజేపీ నేతల సంప్రదింపులపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి వద్దకు ఈటల వెళ్లారన్న విషయం తనకు తెలియదన్నారు. తన వద్ద ఫోన్ లేదని, అందుకే సమాచారం లేదన్నారు. పొంగులేటితో చర్చల విషయం తనకు చెప్పకపోవడం తప్పేం కాదన్నారు. పొంగులేటి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యంపై పోరాటానికి ఎవరినైనా కలుపుకుని ముందుకెళ్తామన్నారు.

Read More: బ్రేకింగ్ : పొంగులేటి ఇంటికి ఈటల.. ప్రాధాన్యత సంతరించుకున్న తాజా భేటీ

Advertisement

Next Story