- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందీ పేపర్ లీక్ కేస్: విద్యార్థి హరీష్ రిజల్ట్స్ హోల్డ్‌లో పెట్టిన విద్యాశాఖ
దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ జిల్లాలోని ఓ పాఠశాలలో టెన్త్ హిందీ పరీక్ష ప్రశ్న ప్రతం లీక్ అయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హరీష్ అనే ఓ విద్యార్థి దగ్గరి నుండి పరీక్ష పేపర్ ఫొటో తీసుకుని ఓ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. విద్యార్థి హరీష్‌ను డిబార్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, హరీష్ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయిచండంతో కోర్టు కీలక తీర్పు నిచ్చింది. హరీష్‌ను పరీక్షలు రాయానివ్వాలని కోర్టు ఆదేశించడంతో తిరిగి అతడు ఎగ్జామ్స్ రాశాడు. అయితే, ఇవాళ విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో అధికారులు హరీష్ రిజల్ట్స్‌ను ప్రకటించకుండా హోల్డ్‌లో పెట్టారు. దీంతో హరీష్ ఫలితాలు ప్రకటించాలని ఎన్ఎస్‌యూఐ నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు.