- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ విచారణ: ఛార్టెడ్ అకౌంటెంట్ ఇంటికి Rohit Reddy
X
దిశ, వెబ్ డెస్క్: మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనల కేసుల్లో భాగంగా ఈడీ రోహిత్ రెడ్డిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా నేడు ఉదయం 10:30 గంటలకు విచారణకు రోహిత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఈ రోజు కూడా ఆయన నిర్ధిష్ట సమయానికి ఈడీ ఎదుట హాజరు కాలేదు. గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఉన్న తన సీఏ ఇంటికి రోహిత్ రెడ్డి మంగళవారం ఉదయం వెళ్లారు. ఈడీ అధికారులు కోరిన సమాచారంపై ఛార్టెడ్ అకౌంట్‌తో రోహిత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ కేసులో రోహిత్ రెడ్డికి ఈడీ ఈనెల 15న నోటీసులు జారీ చేసింది. నిన్న అనేక నాటకీయ పరిణామాల మధ్య రోహిత్ రెడ్డి మధ్యాహ్నం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ నెల 31 వరకు గడువు ఇవ్వాలని రోహిత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఈ కేసులో నేడు విచారణ జరగనుండగా ఎలాంటి మలుపు తిరుగుతోందోననే ఉత్కంఠ నెలకొంది.
Advertisement
- Tags
- Rohit Reddy
Next Story