- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
DSC Exam Key:డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల
X
దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షల ప్రాథమిక కీ నేడు (మంగళవారం) విడుదలైంది. వెబ్‌సైట్‌లో కీ తో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని విద్యా శాఖ సూచించింది. కాగా జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరిగాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 దరఖాస్తులు అందగా..2,45,263 మంది హాజరయ్యారు. 34,694 మంది పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 92.10 శాతం హాజరయ్యారు. డీఎస్సీ ప్రాథమిక కీ కోసం https://tgdsc.aptonline.in/tgdsc అనే వెబ్‌సైట్ లింక్‌ను క్లిక్ చేయండి.
Advertisement
Next Story