- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధిని నిందించొద్దు.. వేగంగా వెళ్తే చస్తారని చెప్పండి: ఆర్జీవీ (వీడియో)
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సిటీ పోలీసులు అధికారిక ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ను రీ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విధిని టెమ్ట్ చేయొద్దని.. ప్రమాదాలు జరుగుతాయని హైదరాబాద్ పోలీసులు ట్వీట్‌కు కామెంట్ జత చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్‌ను అవాయిడ్ చేయాలని పోలీసులు ప్రజలను కోరారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలపై ఓ వీడియోను షేర్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ 'విధిని నిందిచొద్దని.. దానికి బదులు వేగంగా వెళ్తే చస్తారని' చెప్పండని హైదరాబాద్ సిటీ పోలీసులకు సూచనలిచ్చారు.
Sir instead of "Don't tempt the fate"like vague warnings "don't you think something like "Speeding will kill you" might work better ? https://t.co/JHRCUgLqu7
— Ram Gopal Varma (@RGVzoomin) January 26, 2023
Advertisement
Next Story