- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
21 నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
X
దిశ, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈనెల 21వ తేదీ నుండి ఇండ్ల పంపిణీ ప్రారంభించాలని సర్కార్ యోచిస్తుంది. ఇందుకు సంబంధించి 21 తేదీన మొదటి దశగా లబ్ధిదారులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్బిదారుల ఎంపిక జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మాణ పనులు పూర్తయి సిద్ధంగా ఉన్న 69 వేల పైచిలుకు ఇండ్లను ఐదు ఆరు దశలలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులకు సంబంధించి అమలు చేయాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఏం జరుగుతుందోనని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
Advertisement
Next Story