- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పేదల ఇళ్లు కూల్చడం సరికాదు..’ హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదన్నారు. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ.. ‘‘స్లమ్‌ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పాను. జలవిహార్, ఐమాక్స్‌లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. ముసీ నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించి ఖాళీ చేయించాల్సింది. ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇళ్లకు రెడ్‌మార్క్ వేయడం కచ్చితంగా తొందరపాటు చర్యే. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పించడం మంచిది. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతాను’’ అని దానం నాగేందర్ అన్నారు.
Advertisement
Next Story