- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CV Anand: హైదరాబాద్‌లో నెల రోజుల పాటు ఆంక్షలు.. సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని అసాంఘీక శక్తులు, పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే సమాచారం మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నగరంలో నెల రోజుల పాటు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెలా నవంబర్ 28 వరకు ఆంక్షలు అందుబాటులో ఉంటాయని సీవీ ఆనంద్ తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ - 163 (BNS Section-163) ప్రకారం.. ఐదుగురికి కన్నా ఎక్కువ మంది గుమిగూడితే వారిపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story