సీపీ గేట్-2024 ‘కీ’ రిలీజ్.. అభ్యంతరాలకు రేపే లాస్ట్ ఛాన్స్

by Satheesh |
సీపీ గేట్-2024 ‘కీ’ రిలీజ్.. అభ్యంతరాలకు రేపే లాస్ట్ ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెల 6 నుండి 16 వరకు నిర్వహించిన సీపీ గేట్ 2024 "కీ" ను యూనివర్సిటీ అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఆన్సర్‌ కీ పేపర్ https://cpget.tsche.ac.in. కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగ రెడ్డి పేర్కొన్నారు. "కీ"లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థుల సబ్జెక్టుల వారీగా సంబంధిత సబ్జెక్ట్ పరీక్ష, అందుకు సంబంధించి నిర్దేశించిన ఫార్మాట్‌లో ఈ నెల 23 మంగళవారం 25 జూలై వరకు పంపవచ్చని తెలిపారు. కన్వీనర్ కార్యాలయంలో లేదా [email protected] ఇమెయిల్ ద్వారా పంపవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Next Story