‘బేబీ’ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ సీరియస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-14 12:57:57.0  )
‘బేబీ’ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బేబీ’ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ‘బేబీ’ సినిమాలో సీన్లు ఉన్నాయన్నారు. ఫ్రెష్‌లివింగ్ అపార్ట్‌మెంట్‌లో మేం రైడ్ చేసిన సన్నివేశాలు ‘బేబీ’ సినిమాలో ఉన్నాయన్నారు. ‘బేబీ’ సినిమా టీమ్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇక అన్ని సినిమాలపై ఫోకస్ పెడతామన్నారు.

More News : మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్

Advertisement

Next Story